Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాయి వంతెన పనులకు మట్టి కొరత

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:13 AM ములుగు General
కొండాయి వంతెన పనులకు మట్టి కొరత - Ushodayam
ఏటూరునాగారం మండలం కొండాయి వద్ద జంపన్న వాగుపై వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన మట్టి అందుబాటులో లేకపోవడంతో పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. వంతెన స్లాబుపై ఫ్లోరింగ్, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు కూడా చేపట్టాల్సి ఉందని కార్మికులు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...