Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండారెడ్డిపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:06 PM సంగారెడ్డిGeneral
కొండారెడ్డిపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం - Ushodayam
అందోల్ మండలం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ పూజ మాణిక్యం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ధాన్యం విక్రయించే సమయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...