Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌లో విద్యార్థులకు సెన్సార్లపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:03 PM జగిత్యాలGeneral
కొండాపూర్‌లో విద్యార్థులకు సెన్సార్లపై అవగాహన - Ushodayam
మేడిపల్లి మండలం కొండాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం సోహమ్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ సిల్వర్ ఛాలెంజ్ వర్క్‌షాప్ నిర్వహించారు. అకాడమీ ప్రతినిధి సుజల్ విద్యార్థులకు సెన్సార్ల పనితీరు, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సెన్సార్ల ప్రాముఖ్యతను వివరిస్తూ, రోబోటిక్స్‌లో వాటి వినియోగం గురించి వివరించారు.

Comments

G
Loading comments...