Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురంలో శివ, అయ్యప్ప దీక్షలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:01 PM కడపGeneral
కొండాపురంలో శివ, అయ్యప్ప దీక్షలు - Ushodayam
కార్తీకమాసం సమీపిస్తుండటంతో కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో శివ, అయ్యప్ప భక్తులు మాలలు ధరించి దీక్షలు ప్రారంభించారు. తాళ్ల పొద్దుటూరు, రేగడపల్లి, కొండాపురం గ్రామాల్లో భక్తులు 41 రోజులపాటు నియమ నిష్ఠలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీక్షలో భాగంగా పాదరక్షలు లేకుండా నిరాడంబర జీవనం సాగిస్తున్నారు. చివరి రోజు ఇరుముడులు కట్టుకుని శ్రీశైలం, శబరిమల క్షేత్రాలకు వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...