Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:13 PM నెల్లూరుGeneral
కొండాపురంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం - Ushodayam
కొండాపురం మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 34,293 ఓట్లకు గాను 24,396 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 12,288 మంది మహిళలు, 12,108 మంది పురుషులు ఓటేశారు. మహిళా ఓటర్లు 180 మంది అధికంగా ఓటు వేయడంతో పోలింగ్‌లో పైచేయి సాధించారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...