Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండ మల్లేశ్వర స్వామికి విశేష పూజలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:09 AM చిత్తూరుGeneral
కొండ మల్లేశ్వర స్వామికి విశేష పూజలు - Ushodayam
వెదురుకుప్పం మండలం డీఆర్‌ఎన్ కండ్రిగ సమీపంలోని అరుణగిరి క్షేత్రంలో కొలువైన జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకం, రుద్రాభిషేకం చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...