Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండ దారిలో పేలుడు.. ఏడుగురి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:42 AM అల్లూరి General
కొండ దారిలో పేలుడు.. ఏడుగురి మృతి - Ushodayam
అనంతగిరి మండలం పినకోట శివారు పీచుమామిడి వద్ద శనివారం జరిగిన భారీ పేలుడులో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. కొండ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల సమయంలో మంటలు చెలరేగి పేలుడు పదార్థాలు విస్ఫోటనం చెందినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు ఉమ్మడి విశాఖ జిల్లావాసులు, ఒకరు కడప జిల్లాకు చెందినవారు. మరో ఇద్దరు ఇతర రాష్ట్రాల వలస కార్మికులు. ఈ ఘటన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

Comments

G
Loading comments...