Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో ప్రశాంతంగా నామినేషన్ల తనిఖీ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:33 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో ప్రశాంతంగా నామినేషన్ల తనిఖీ - Ushodayam
కొమరాడ మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ప్రశాంతంగా కొనసాగింది. మండల ఎన్నికల అధికారి పి.సువర్ణ ఆధ్వర్యంలో మూడు రోజులుగా దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. వివిధ పార్టీల అభ్యర్థులు పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...