Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో నిత్యం వాహన తనిఖీలు

Follow Ushodayam on Google
Ganga Oct 05, 2026 11:10 AM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో నిత్యం వాహన తనిఖీలు - Ushodayam
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిరోజూ వాహన తనిఖీలు చేపడతామని ఎస్ఐ జగదీశ్ నాయుడు తెలిపారు. సోమవారం అంతర్రాష్ట్ర రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు లేని వారిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...