Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులో తుఫాన్‌కు వాణిజ్య పంటలు దెబ్బ

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:44 PM బాపట్లGeneral
కొల్లూరులో తుఫాన్‌కు వాణిజ్య పంటలు దెబ్బ - Ushodayam
అర్నాబ్ తుఫాన్ కారణంగా కొల్లూరు మండలంలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతర్లంక, తిప్పలకట్ట, జువ్వలపాలెంలో అరటి గెలలు వచ్చిన దశలోనే తోటలు నేలకొరిగాయని, మినుము పంట పూర్తిగా నీట మునిగిందని తెలిపారు. అధిక కౌలు చెల్లించి సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు, కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...