Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:35 PM సంగారెడ్డిGeneral
కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి - Ushodayam
సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డివైడర్‌ మొక్కలకు నీళ్లు పోస్తున్న సీఎంసీ కార్మికుడు శ్రీనివాస్‌ను పటాన్‌చెరు వైపు నుంచి వచ్చిన ఆటో ట్రాలీ అతివేగంగా ఢీకొంది. అనంతరం వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌తోపాటు ఆటో ట్రాలీ డ్రైవర్‌ శ్రీనాథ్‌ మృతి చెందారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...