Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం ఇలాకా లోనూ తాగునీటి కష్టాలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:19 AM వికారాబాద్General
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తాగునీటి సమస్య నెలకొంది. నీటి ట్యాంకర్ కోసం గ్రామస్థులు ఎదురుచూస్తున్న దృశ్యం స్థానిక పరిస్థితికి అద్దం పడుతోంది. తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు సకాలంలో నీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...