Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకవీడులో జింకల దాడితో పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:40 AM కర్నూలుGeneral
కనకవీడులో జింకల దాడితో పంట నష్టం - Ushodayam
కనకవీడు గ్రామంలో జింకల మంద దాడితో రైతు బోయ కనిగిరి వేమన్న సాగు చేసిన మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది. 50 సెంట్ల పొలంలో పంట చేతికొచ్చే సమయంలో జింకలు తొక్కి, తినివేయడంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. పొలం అంతా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేసిన వేమన్న, అధికారులు పంటను పరిశీలించి పరిహారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...