Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంకటావలో ఓటేసిన టీడీపీ నేత

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:33 PM కృష్ణా జిల్లాGeneral
కంకటావలో ఓటేసిన టీడీపీ నేత - Ushodayam
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాసు గురువారం గూడూరు మండలం కంకటావ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...