Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:22 PM విశాఖపట్నంGeneral
కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు - Ushodayam
విశాఖ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం తులసి దళార్చన సేవ ఘనంగా నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచి పంచామృత, క్షీరాభిషేకాలు నిర్వహించారు. వారాంతపు సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...