Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు రైతు బజారులో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Anuroop Sep 22, 2026 12:43 PM కృష్ణా జిల్లాGeneral
కంకిపాడు రైతు బజారులో కూరగాయల ధరలు - Ushodayam
కంకిపాడు రైతు బజారులో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి (కేజీకి): టమాటా రూ.32, వంకాయ రూ.28, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.31, దొండ రూ.30, బంగాళదుంప రూ.25, దోస రూ.28, ఉల్లి రూ.52, కాకర రూ.30. నాటు బీర రూ.30, హైబ్రిడ్ బీర రూ.34, క్యారెట్ రూ.51, చిక్కుళ్లు రూ.64, బీట్‌రూట్ రూ.41, కీరదోస, క్యాప్సికం రూ.51. నిమ్మకాయలు డజను రూ.51, సొరకాయ ఒక్కటి రూ.15గా ఉన్నాయి.

Comments

G
Loading comments...