Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వసతులపై అబీదా హామీ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:53 PM కృష్ణా జిల్లాGeneral
కనీస వసతులపై అబీదా హామీ - Ushodayam
మచిలీపట్నం ప్రజలకు కనీస వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి మేయర్ అభ్యర్థిని అబ్దుల్ అబీదా అన్నారు. 58వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. బందరు అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...