Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 4:47 PM మార్కాపురంGeneral
కనిగిరి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Ushodayam
కనిగిరి మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 30న ఫలితాలు వెలువడనున్నాయి. ఛైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 32 వార్డులు, 34,415 మంది ఓటర్లు, 42 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు 17,503, పురుషులు 16,900, ఇతరులు 12 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...