వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టిలో 2021లో రూ.22 లక్షల NREGS నిధులతో నిర్మించిన రైతు వేదికలో ఇటీవల దొంగలు చొరబడి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లు నిలిచిపోయాయి.
గ్రామానికి కిలోమీటరు దూరంలో భవనం ఉండటంతో రక్షణ కరువైందని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి భవనానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

