Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులో గాలులకు నేలవాలిన వరి పంట

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:28 PM కర్నూలుGeneral
కందుకూరులో గాలులకు నేలవాలిన వరి పంట - Ushodayam
కోసిగి మండలం కందుకూరులో వీచిన తీవ్ర ఈదురు గాలులకు రైతు రాజోలి బండ రమేశ్‌కు చెందిన రెండు ఎకరాల వరి పంట దెబ్బతింది. ఉదయం పొలానికి వెళ్లి చూడగా పంట మొత్తం నేలవాలిందని ఆయన తెలిపారు. పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...