Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హాళ్ల పనులు ఎప్పుడో

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 10:06 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కమ్యూనిటీ హాళ్ల పనులు ఎప్పుడో - Ushodayam
మేడ్చల్ : బీరప్పగడ్డ డివిజన్‌లోని శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీల్లో మంజూరైన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని BRS రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కోరారు. నిధులు మంజూరై ఆరు నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఎస్సీ రమేష్‌బాబుతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, కాంట్రాక్టర్లతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...