Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మవారిపల్లిలో నగర సంకీర్తన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:16 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కమ్మవారిపల్లిలో నగర సంకీర్తన - Ushodayam
నల్లమడ మండలం కమ్మవారిపల్లిలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నగర సంకీర్తనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయిబాబా పల్లకిని, బ్యానర్‌ను పట్టుకుని భక్తులు భజనలు చేస్తూ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...