Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో ప్రారంభమైన ప్రజావాణి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:47 PM హన్మకొండ General
కమలాపూర్‌లో ప్రారంభమైన ప్రజావాణి - Ushodayam
కమలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో గుండె బాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీడీవో సూచించారు. పరిష్కారంలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...