Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్‌ ఆలయంలో లడ్డూ కౌంటర్ ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:23 AM పెద్దపల్లి General
 కమాన్‌పూర్‌ ఆలయంలో లడ్డూ కౌంటర్ ప్రారంభం - Ushodayam
కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదం కౌంటర్‌ను ఆలయ కమిటీ చైర్మన్‌ ముస్త్యాల దామోదర్‌, డైరెక్టర్లు ప్రారంభించారు. కౌంటర్‌ ఏర్పాటుకు మంథనికి చెందిన పాండ్రాల రాజు రూ.1,11,116 విరాళంగా అందించారు. అనంతరం భక్తులకు ప్రసాదం టికెట్లు అందించి, లడ్డూలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...