Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తిలో హైవే పనులకు వేగం

Follow Ushodayam on Google
Kiran Oct 07, 2026 11:42 AM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో హైవే పనులకు వేగం - Ushodayam
కల్వకుర్తి పరిధిలోని కోట్ర సమీపం నుంచి కల్వకుర్తి–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై హైవే విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొంతకాలంగా మందకొడిగా సాగిన పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. పనులను త్వరగా పూర్తిచేసి రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పనులు కొనసాగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...