Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మార్కెట్ లో సందడి

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 14, 2026 12:05 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి మార్కెట్ లో సందడి - Ushodayam
కల్వకుర్తి పట్టణంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మార్కెట్ లో అలంకరణ సామాగ్రి, పూలు, మామిడాకులు, మోదుగ ఆకులు, గణపతికి ఇష్టమైన, తదితర వస్తువులు కొనుగోలుదారులు విక్రయిస్తున్నారు. దీంతోపాటు విభిన్న రూపాల్లో ఉన్న గణపతులను తీసుకెళ్తున్నారు.

Comments

G
Loading comments...