Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుగొట్లలో సీపీఐ అభ్యర్థి తరఫున ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:21 AM కర్నూలుGeneral
కలుగొట్లలో సీపీఐ అభ్యర్థి తరఫున ప్రచారం - Ushodayam
ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో సీపీఐ ఎంపీటీసీ అభ్యర్థి పాలకొమ్ము రాజీవ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లయినా గ్రామీణ అభివృద్ధి చేపట్టలేదని, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదని ప్రచారంలో విమర్శించారు. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని, తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...