Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెకుర్తి, మాల్యంలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:42 AM అనంతపురంGeneral
కలెకుర్తి, మాల్యంలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ - Ushodayam
కణేకల్లు మండలం కలెకుర్తి, మాల్యం గ్రామాల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. రాయదుర్గం రూరల్ సీఐ కె. వెంకటరమణ, ఎస్సై వై. నాగమధు సిబ్బందితో కలిసి గ్రామసభల్లో ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...