Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:33 PM నిజామాబాద్General
కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన - Ushodayam
తమకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తామన్న మేనిఫెస్టో హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్లు శుక్రవారం నిరసన తెలిపారు. దుబ్బలోని మేరు సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రేషన్‌ సరుకుల పంపిణీపై క్వింటాకు కనీసం రూ.300 కమిషన్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...