Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 2:26 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కీసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Ushodayam
కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. కీసర నుంచి అమరవరం వరకు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి, 33 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.

Comments

G
Loading comments...