Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:23 AM ఖమ్మంGeneral
 ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో శుక్రవారం కేజీ టమాట రూ.30, వంకాయ రూ.36, బెండకాయ రూ.26, పచ్చిమిర్చి రూ.56, బీరకాయ రూ.56, బోడ కాకర రూ.150, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి. క్యాబేజీ, ఆలుగడ్డ రూ.20, క్యారెట్ రూ.46, బీన్స్ రూ.76, క్యాప్సికం రూ.50గా నమోదయ్యాయి. 12 కోడిగుడ్ల ధర రూ.90గా ఉన్నట్లు ఏవో శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...