Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kiran Sep 15, 2026 9:51 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్‌లో మంగళవారం కేజీ టమాటా రూ.24, వంకాయ రూ.36, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.30, కాకరకాయ రూ.30, సొరకాయ రూ.16, గోరుచిక్కుడు రూ.46, దొండకాయ రూ.26గా ఉన్నాయి. క్యాబేజీ రూ.30, ఆలుగడ్డ రూ.24, చామగడ్డ రూ.44, క్యారెట్ రూ.40, బీట్‌రూట్ రూ.50, కీరదోస రూ.36, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.60, ఉల్లిగడ్డలు రూ.60గా ఉన్నాయి. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉందని శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...