Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో కూరగాయల ధరలు ఇలా

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:24 AM ఖమ్మంGeneral
 ఖమ్మంలో కూరగాయల ధరలు ఇలా - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో సోమవారం కిలో టమాట, వంకాయ ధర రూ.36గా ఉంది. బెండకాయ రూ.30, పచ్చిమిర్చి, కాకర రూ.40, బోడకాకర రూ.160, బీరకాయ రూ.56, సొరకాయ రూ.20, దొండకాయ రూ.26గా పలికాయి. చిక్కుడు, క్యాప్సికం రూ.56, బీన్స్ రూ.80, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి. 12 కోడిగుడ్ల ధర రూ.85గా ఉందని ఏవో శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...