Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:26 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో కూరగాయల ధరలు - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో శుక్రవారం పచ్చిమిర్చి కిలో రూ.60గా ఉంది. టమాట రూ.34, వంకాయ రూ.26, బెండకాయ రూ.16, బీరకాయ రూ.40, క్యారెట్ రూ.60, బీన్స్ రూ.80, ఉల్లిగడ్డలు రూ.70గా ధరలు నమోదయ్యాయి. ఆలుగడ్డ రూ.20, క్యాబేజీ రూ.26, క్యాప్సికం రూ.74, కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...