Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:57 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో కూరగాయల ధరలు - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.40, వంకాయ రూ.20, బెండకాయ రూ.26, బీరకాయ రూ.50, బోడకాకర రూ.100, చిక్కుడు రూ.50, బీన్స్ రూ.70, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి. క్యాబేజీ రూ.24, ఆలుగడ్డ రూ.20, క్యారెట్, బీట్‌రూట్ రూ.36 చొప్పున పలుకుతున్నాయి. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉందని ఏవో శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...