Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం మార్కెట్‌లో కూరగాయల ధరలివే!

Follow Ushodayam on Google
Kiran Oct 15, 2026 10:12 AM ఖమ్మంGeneral
ఖమ్మం మార్కెట్‌లో కూరగాయల ధరలివే! - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో కిలో టమాట రూ.34, వంకాయ రూ.30, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.66, బీరకాయ రూ.36, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.74, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి. కాకర రూ.36, బోడ కాకర రూ.150, సొరకాయ రూ.20, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.20, క్యారెట్ రూ.36, కీరదోస రూ.34గా ఉన్నట్లు ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉంది.

Comments

G
Loading comments...