Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం చేరుకున్న అక్షిత పార్థివదేహం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:53 AM ఖమ్మంGeneral
ఖమ్మం చేరుకున్న అక్షిత పార్థివదేహం - Ushodayam
ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త నల్లమల ఆనంద్‌ కుమార్తె అక్షిత ఈ నెల 23న అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె పార్థివదేహం మంగళవారం రాత్రి హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు తుమ్మల యుగంధర్‌ ఏర్పాట్లు చేయడంతో అక్కడి నుంచి పార్థివదేహాన్ని ఖమ్మం తరలించారు. బుధవారం తెల్లవారుజామున అక్షిత మృతదేహం ఖమ్మం చేరుకుంది.

Comments

G
Loading comments...