Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతం

Follow Ushodayam on Google
Kiran Sep 25, 2026 2:56 PM హైదరాబాద్General
ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతం - Ushodayam
ఖైరతాబాద్‌ మహాగణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరికొన్ని గంటల్లో బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనం జరగనుంది. బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. నిమజ్జనం నేపథ్యంలో చార్మినార్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Comments

G
Loading comments...