Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లో క్రేన్ ప్రారంభం

Follow Ushodayam on Google
యం.వేణు Sep 22, 2026 6:14 PM నిర్మల్General
ఖానాపూర్ లో క్రేన్ ప్రారంభం - Ushodayam
ఖానాపూర్ పట్టణంలో గణేష్ శోభాయాత్రకు కావలసిన క్రేన్ ను మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక మహేందర్ ప్రారంభించారు పట్టణంలోని అవసరమైన గణేష్ మండపాలకు ఈ క్రేన్ ను ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజుల సత్యం, నిమ్మల రమేష్, మేస సతీష్, గొర్రె గంగాధర్, బండి ప్రకాష్ గౌడ్, గుమ్ముల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...