Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 2:38 PM నిర్మల్ General
ఖానాపూర్‌ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ - Ushodayam
ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ భవిష్‌ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు, పరిసరాలు, వార్డుల్లోని రోగుల గదులు, ఫార్మసీని పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...