Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో తాగునీటి మోటార్‌ వద్ద అపరిశుభ్రత

Follow Ushodayam on Google
Udayam Desk Sep 11, 2026 1:34 PM కడపGeneral
ఖాజీపేటలో తాగునీటి మోటార్‌ వద్ద అపరిశుభ్రత - Ushodayam
ఖాజీపేట మండలం సర్వర్‌ఖాన్‌పేటలో తాగునీటి మోటార్‌ వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మోటార్‌ నుంచి నీరు లీకేజీ కావడంతో పరిసరాలు మురుగుమయంగా మారుతున్నాయి. గొట్టాలు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడటంతో నీరు కలుషితమవుతోందని స్థానికులు తెలిపారు. పందులు సంచరిస్తుండటంతో పారిశుద్ధ్యం దెబ్బతింటోందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...