Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెన్యాలో కూలిన 18 అంతస్తుల భవనం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 10:54 AM అంతర్జాతీయంGeneral
కెన్యాలో కూలిన 18 అంతస్తుల భవనం - Ushodayam
కెన్యా రాజధాని నైరోబీలో అక్టోబర్ 23న నిర్మాణంలో ఉన్న 18 అంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకరిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణ నాణ్యత, అనుమతులపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భవన యజమానిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...