Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా సుంకాలపై ట్రంప్ యూటర్న్

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:21 AM అంతర్జాతీయంGeneral
కెనడా సుంకాలపై ట్రంప్ యూటర్న్ - Ushodayam
కెనడా నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సుంకాలను ఎత్తివేసింది. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో మైన్ రాష్ట్ర రైతులకు ఊరట కల్పించేలా శీతలీకరణ పరికరాలు, ప్లైవుడ్, ప్యాకింగ్ యంత్రాలకు మినహాయింపులు ప్రకటించింది. సెనేటర్ సూసన్ కాలిన్స్ విజ్ఞప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...