Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌పై కక్ష సాధింపు సరికాదు: సునీత

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 09, 2026 9:39 AM హైదరాబాద్General
కేసీఆర్‌పై కక్ష సాధింపు సరికాదు: సునీత - Ushodayam
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేయడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని మాగంటి సునీత అన్నారు. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడిని ఇబ్బంది పెట్టడం వల్ల రాష్ట్రానికి మంచి జరగదన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పాలనను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...