Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబినెట్‌లో ఉద్యోగుల సమస్యలు చర్చించాలి: హరీశ్

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 1:26 PM కామరెడ్డిGeneral
కేబినెట్‌లో ఉద్యోగుల సమస్యలు చర్చించాలి: హరీశ్ - Ushodayam
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను చర్చించాలని కామారెడ్డి ఎన్‌హెచ్‌ఎం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరీశ్ కోరారు. గురువారం జిల్లా ధర్నా చౌక్‌లో ఉద్యోగుల సమ్మె 24వ రోజుకు చేరింది. రిలే దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి హరీశ్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.

Comments

G
Loading comments...