Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో మేయర్‌ అభ్యర్థి ఇంటిపై దాడి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 10:58 AM కడపGeneral
కడపలో మేయర్‌ అభ్యర్థి ఇంటిపై దాడి - Ushodayam
కడపలో వైసీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి నివాసంపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చిన వారు బీరు సీసాలు విసరడంతో ఇంటి అద్దాలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణలో బీరు బాటిళ్లతో పాటు వేట కొడవలి కూడా కనిపించినట్లు సమాచారం. ఘటనపై దీప్తి ఆందోళన వ్యక్తం చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...