Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో కాడి పడేసిన వైకాపా

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:27 AM కడపGeneral
కడపలో కాడి పడేసిన వైకాపా - Ushodayam
కడప నగరపాలక ఎన్నికల్లో వైకాపా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో 52 స్థానాలను కూటమి ఏకగ్రీవం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ కేవలం 13 చోట్ల మాత్రమే పోటీకి పరిమితమైంది. ముఖ్య నేతలు చొరవ చూపకపోవడంతో బరిలో ఉన్న అభ్యర్థులు నిస్సహాయులుగా మారారు.

Comments

G
Loading comments...