Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:45 AM అన్నమయ్యGeneral
కడప దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు - Ushodayam
కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాను మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా పేరొందిన అమీన్ పీర్ దర్గాలో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...