Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడియంలో రెండో విడత ఎన్నికల శిక్షణ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:13 AM తూర్పుగోదావరి General
కడియంలో రెండో విడత ఎన్నికల శిక్షణ - Ushodayam
కడియం మండల పరిషత్ కార్యాలయంలో రెండో విడత సాధారణ ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి ఎన్. మల్లికార్జునరావు ఎన్నికల విధులు, నిబంధనలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రమేష్, ఎంఆర్ఓ ఎం. శ్రీనివాస్, ఎంఈఓ వై. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...