Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌతాళంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:57 AM కర్నూలుGeneral
కౌతాళంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం - Ushodayam
కౌతాళం మండలంలోని ఓబుళాపురం, ఎరిగేరి, అగసలదిన్నె గ్రామాల్లో కూటమి అభ్యర్థుల తరఫున జిల్లా ఉపాధ్యక్షుడు చూడి ఉలిగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాఘవేంద్ర రెడ్డి సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...